BPT: రేపల్లె మున్సిపాలిటీలో వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. శనివారం నాటికి మొత్తం 40 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో వైసీపీ నుంచి 29, టీడీపీ నుంచి 10, జనసేన నుంచి ఒక నామినేషన్ దాఖలైనట్లు అధికారులు నివేదికలో వెల్లడించారు. ఛైర్పర్సన్ స్థానానికి ఇంకా ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు.
ఆంధ్రప్రదేశ్
రేపల్లె మున్సిపాలిటీలో 40 నామినేషన్లు


