హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోర్టు కేసుల్లో నేర నిరూపణ శాతంపెంచాలి: SP

BNG: కోర్టు కేసుల్లో నేర నిరూపణ శాతం పెంచేందుకు పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా SP అక్షాన్డ్ యాదవ్ సూచించారు. భువనగిరి DAR హెడ్ క్వార్టర్స్లో కోర్టు కేసుల పురోగతి, ఈ-సమ్మన్ల అమలుపై సమీక్ష నిర్వహించారు. రాజాపేట హత్య కేసులో నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేశవ్ రెడ్డిని సన్మానించారు.