JGL: వృద్ధ తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యతలను పిల్లలు విస్మరిస్తే జైలు శిక్ష, జరిమానా వంటి చట్టపరమైన చర్యలు తప్పవని జగిత్యాల ఆర్డీవో, వయోవృద్ధుల ట్రిబ్యునల్ ఛైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు. శనివారం ఆర్డీవో ఛాంబర్లో వృద్ధుల పోషణకు సంబంధించిన కేసుల్లో కొడుకులు, కూతుళ్లు, కోడళ్లు, వారసులను విచారించారు.
తెలంగాణ
'తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే'


