హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయం'

ASR: హుకుంపేట మండలం బూర్జ సెగ్మెంట్ వైఎస్సార్ ఎంపీటీసీ అభ్యర్థిగా సోబోయి అప్పలమ్మ పోటీ చేస్తున్నారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, గ్రామాల అభివృద్ధికి కృషి చేయడమే లక్ష్యంగా తాను ఎన్నికల బరిలో నిలిచానని చెప్పారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, మౌలిక వసతుల కల్పనతో పాటు సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తానని ఆమె స్పష్టం చేశారు.