హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ.21 లక్షలతో అమ్మవారి అలంకరణ

KMR: తాడ్వాయి మండలం ఎండ్రియాలలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా న్యూ ఇండియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాలక్ష్మీ అమ్మవారిని రూ.21,00,555తో అలంకరించారు. ప్రతి ఏటా మహాలక్ష్మీ రూపంలో కొలువుదీరే అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.