MNCL: రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ఆందోళనలో భాగంగా మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శనివారం రాత్రి లక్షెట్టిపేట పట్టణంలో కాగడాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఊట్కూర్ చౌరస్తాలో ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు.
తెలంగాణ
లక్షెట్టిపేటలో టీఆర్ఎస్ నాయకుల ఆందోళన


