NLG: నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ రేగట్టే నిర్మల నరసింహారెడ్డి ఇల్లు లేని 30 నిరుపేద కుటుంబాలకు తన సొంత వ్యవసాయ భూమిని శనివారం దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఒక్కో కుటుంబానికి 80 గజాల చొప్పున స్థలం అందించి, వారు సొంత ఇళ్లు నిర్మించుకునే వరకు అండగా ఉంటానని ప్రకటించారు.
తెలంగాణ
నిరుపేద కుటుంబాలకు భూదానం


