హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు

VZM: ఎస్.కోట మండలం వెంకటరమణపేట గ్రామ శివారు మామిడితోటలో పేకాట ఆడుతున్నారన్నా ఖచ్చితమైన సమాచారం ఎస్సై నవీన్ పడాల్ రాగా సిబ్బందితో శనివారం దాడులు నిర్వహించారు. దాడుల్లో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రూ 2,200 నగదును స్వాధీనం చేసుకొన్నట్లు చెప్పారు. సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.