హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుల్కచర్ల MPDO కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

VKB: కుల్కచర్ల మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఈరోజు MPDO కె.రామకృష్ణ అధ్యక్షతన కుల్కచర్ల మండల పంచాయతీ కార్యదర్శిల సంఘం ఆధ్వర్యలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుల్కచర్ల మండల పంచాయతీ కార్యదర్శిల సంఘం అధ్యక్షుడు P.అశోక్, ఉపాధ్యక్షుడు మడపతి శివ, ప్రధాన కార్యదర్శి, కె.రాఘవేంద్ర గౌడ్, మహిళ పంచాయతీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.