BHNR: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు శనివారం రూ.17,46,551 ఆదాయం సమకూరినట్లు ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. అందులో ప్రధాన బుకింగ్ రూ.77,550, బ్రేక్ దర్శనాలు రూ.1,18,800, కార్ పార్కింగ్ రూ.2,18,000, విఐపి దర్శనాలు రూ.2,07,000, ప్రసాద విక్రయాలు రూ.7,11,140 తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.
తెలంగాణ
దేవస్థానం శనివారం ఆదాయం ఎంతంటే?


