హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టపల్లి చెక్‌పోస్ట్ వద్ద ట్యాంకర్ బోల్తా

SRPT: ఆంధ్ర–తెలంగాణ సరిహద్దులోని మట్టపల్లి చెక్‌పోస్ట్ సమీపంలో భారీ ట్యాంకర్ బోల్తా పడటంతో కలకలం నెలకొంది. సరిహద్దు బ్రిడ్జిపై ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంకర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నరు.