WNP: గూడెం గ్రామ రైతు మేకల సతీష్ యాదవ్ సాగు చేసిన 11 ఎకరాల మొక్కజొన్న, మినుము పంటలు నీటి ఎద్దడి, వర్షాభావంతో ఎండిపోయాయి. ఏడు ఎకరాల మొక్కజొన్న, నాలుగు ఎకరాల మినుము పంట దెబ్బతినడంతో పెట్టుబడులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ అధికారులు పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతు కోరుతున్నారు.
తెలంగాణ
నీరందక.. వాన కురవక.. ఎండిన పంటలు


