హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే రేపటి పర్యటన వివరాలు

NGKL: నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో MLA డాక్టర్ రాజేష్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. బిజినపల్లి మండల కేంద్రంలో ఉదయం 10:30 ని.లకు సూపర్ మార్కెట్ ప్రారంభిస్తారు. అనంతరం తెలకపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం 1 గ.లకు దుర్గామాత పూజలో పాల్గొంటారు. సాయంత్రం 4 గ.లకు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొననున్నారు.