CTR: ఓటమి భయంతోనే YCP స్థానిక సంస్థల ఎన్నికల్లో అల్లర్లకు పాల్పడుతోందని MP దగ్గుమళ్ల ప్రసాదరావు ఆరోపించారు. శనివారం చిత్తూరులోని TDP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పుంగనూరు, రాయచోటి, తిరుపతి ఘటనలను ప్రస్తావించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని TDP జిల్లా అధ్యక్షుడు షణ్ముగ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలను అడ్డుకునేందుకు కుట్రలు'


