NGKL: దసరా సంప్రదాయం పేరుతో పాలపిట్టలను బంధించడం, హింసించడం, చంపడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. అచ్చంపేట పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ఫారెస్ట్ కాంప్లెక్స్లో జిల్లా అటవీ అధికారి రేవంత్ చంద్ర ఇవాళ పాలపిట్ట సంరక్షణ పోస్టర్లను విడుదల చేశారు. వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావాలన్నారు.
తెలంగాణ
పాలపిట్టలను బంధిస్తే చర్యలు తప్పవు: అటవీ శాఖ


