SKLM: స్థానిక సంస్థల ఎన్నికలు పటిష్ఠంగా నిర్వహించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని SP మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం టెక్కలి, దంత గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో RDO కృష్ణమూర్తి, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ


