WGL: నల్లబెల్లి మండలం లెంకాలపల్లి గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్కు అమర్చిన రోటవేటర్ కిందపడి ఐదేళ్ల బాలుడు నానబోయిన నిహాంత్(5)మృతి చెందాడు. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
తెలంగాణ
రోటవేటర్ కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి


