MBNR: ఉమ్మడి జిల్లా జూనియర్ బాలికల హ్యాండ్బాల్ జట్టు ఎంపికలు ఆదివారం ఉ. 9 గంటలకు జడ్చర్లలోని స్టేడియం గ్రౌండ్లో నిర్వహించనున్నట్లు జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ తెలిపారు. క్రీడాకారిణులు ఆధార్ కార్డు, 10TH మార్కుల మెమో ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీలు తీసుకురావాలని సూచించారు. క్రీడాకారిణులు సమయానికి హాజరుకావాలన్నారు.
తెలంగాణ
రేపు జూనియర్ బాలికల హ్యాండ్ బాల్ ఎంపికలు


