NRML: ముథోల్ నియోజకవర్గంలోని తానూర్ మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ పర్యటించారు. తానూర్ మాజీ సర్పంచ్ తాడేవార్ విఠల్ సోదరుడు, బోల్సా గ్రామానికి చెందిన పోతన్న సోదరుడు ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, భోస్లే నారాయణరావు పటేల్ నేరుగా బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి వారిని ఓదార్చారు.
తెలంగాణ
బాధిత కుటుంబానికి మరమర్శించిన భోస్లే నారాయణరావు


