KMM: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని DMHO డాక్టర్ డి. రామారావు సూచించారు. కలెక్టరేట్లో ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.
తెలంగాణ
ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడాలి: DMHO


