హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దు'

PPM: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేస్తూ కలెక్టర్ ప్రభాకర రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు, అనారోగ్య సమస్యలలో మాత్రమే సంబంధిత అధికారి అనుమతితో సెలవులు మంజూరు చేస్తామన్నారు. ఎన్నికల విధులకు కేటాయించిన అధికారులు, సిబ్బంది ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాల్లోనూ విధులకు హాజరుకావాలన్నారు.