ATP: అనంతపురం నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్, ఆర్ట్స్ కళాశాల నామినేషన్ కేంద్రాలను శనివారం జిల్లా ఎస్పీ పి.జగదీష్ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని, ఎన్నికల నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణకు, అనుమానాస్పదులపై నిఘాకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అనుమానాస్పద వ్యక్తులపై నిఘా: ఎస్పీ


