NLG: జిల్లాలో పలువురు ఎస్సైలు బదిలీ అయ్యారు. వాడపల్లి ఎస్సైగా ఎన్. ధర్మా, మిర్యాలగూడ రూరల్ ఎస్సైగా యు. నగేష్, వేములపల్లి ఎస్సైగా సురేష్ రెడ్డి నియమితులయ్యారు. వాడపల్లి ఇన్చార్జ్ ఎస్సై సైదులు, మిర్యాలగూడ రూరల్ ఎస్సై లక్ష్మయ్య, వేములపల్లి ఎస్సై వెంకటేశ్వర్లును వీఆర్కు అటాచ్ చేశారు.
తెలంగాణ
జిల్లాలో ఎస్సైలు బదిలీ


