హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెబ్బెన పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ

ASF: రెబ్బెన పోలీస్ స్టేషన్‌ను కాళేశ్వరం మల్టీజోన్‌-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని, సైబర్ నేరాలు, గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలని, పెట్రోలింగ్‌ను పటిష్టం చేయాలని సిబ్బందికి సూచించారు.