ఆసిఫాబాద్ జిల్లాలో 34 సబ్స్టేషన్లను RTFMS ద్వారా స్కాడాకు అనుసంధానించినట్లు SE ఉత్తమ్ జాడే శనివారం ప్రకటనలో తెలిపారు. విద్యుత్ అంతరాయాలు, ఓవర్ లోడ్, వోల్టేజీ సమస్యలను తక్షణమే గుర్తించి పరిష్కరించవచ్చన్నారు. కంట్రోల్ రూం పర్యవేక్షణతో సరఫరా పునరుద్ధరణ వేగవంతమవుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'RTFMS ద్వారా స్కాడాకు అనుసంధానం'


