ELR: జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ పరిధిలోని 32 వార్డులకు గాను వివిధ పార్టీల అభ్యర్థులు శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. కౌన్సిలర్ స్థానాలకు వైసీపీ నుంచి 14, టీడీపీ 13, జనసేన 4 నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ ఛైర్పర్సన్ పదవికి వైసీపీ తరఫున ఒక నామినేషన్ దాఖలైంది. అభ్యర్థులు తమ మద్దతుదారులతో నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
జంగారెడ్డిగూడెం నామినేషన్ వివరాలు ఇవే..!


