హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చల్లాలమ్మ అమ్మవారిని కాలరాత్రిగా దర్శనం ఇచ్చారు

ELR: ఉంగుటూరు గ్రామ దేవత చల్లాలమ్మ అమ్మవారిని శనివారం రాత్రి కాలరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, పూలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.