BHPL: జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ కింద 10 ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డా. రాఘవేంద్రరావు ప్రకటనలో తెలిపారు. అర్హులు ఈ నెల 23 నుంచి 31 వరకు కలెక్టరేట్లోని ఆయుష్ విభాగంలో దరఖాస్తులు సమర్పించాలనీ, పూర్తి వివరాలకు https://bhoopalapally.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు.
తెలంగాణ
ఆయుష్ విభాగంలో 10 ఉద్యోగాలు


