NZB: నిజామాబాద్ జిల్లా రైతులు ప్రైవేట్ వ్యాపారులు, దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి శనివారం సూచించారు. వరికి మంచి గిట్టుబాటు ధర లభిస్తున్నందున ధాన్యాన్ని నగదు చెల్లింపు పద్ధతిలోనే విక్రయించాలని కోరారు. గతంలో నగదు చెల్లించకుండా కొందరు మోసాలకు పాల్పడ్డారని గుర్తుచేశారు.
తెలంగాణ
దళారులను నమ్మి మోసపోవద్దు... MLA


