GDWL: నేటి పొదుపే భవిష్యత్తుకు ఆర్థిక భరోసానిస్తుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. IDOCలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కరపత్రాన్ని ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 1,000 రోజుల డిపాజిట్పై సాధారణ పౌరులకు 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 8 శాతం వడ్డీ లభిస్తుందని తెలిపారు. ప్రజలు పొదుపు అలవాటును పెంపొందించుకోవాలని సూచించారు.
తెలంగాణ
పథకాల కరపత్రాన్ని ఆవిష్కరించిన కలెక్టర్


