WGL: నగరంలో శనివారం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లేకుండా ‘డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్’ బోర్డుతో ఓ వాహనం తిరగడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ వాహనదారులపై చర్యలు తీసుకునే పోలీసులు, ఈ వాహనంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వాహనాన్ని గుర్తించి విచారణ జరిపి, ట్రాఫిక్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణ
నంబర్ ప్లేట్ లేకుండా కాంగ్రెస్ నేత కారు


