హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్‌గా రాథోడ్ రమేశ్

NRML: స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్‌గా రాథోడ్ రమేశ్ శనివారం కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌కు చెందిన పలువురు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సంస్థల సంబంధిత ఎలాంటి సమస్యలను తన దృష్టికి నేరుగా తీసుకోరావాలని ఆయన సూచించారు.