ADB: ఆదిలాబాద్లో 2015లో జరిగిన దొంగతనం కేసులో పదేళ్లుగా కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితుడు తిరువెందుల మహేష్పై ఎన్బీడబ్ల్యూ అమలు చేసినట్లు సీఐ సునీల్ కుమార్ శనివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తించారు. ఒంగోలులో టెక్నికల్ ఆధారాలతో గుర్తించి పట్టుకున్నట్లు సునీల్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ
పదేళ్లుగా కోర్టుకు హాజరుకాని నిందితుడు అరెస్ట్: సీఐ


