కృష్ణా: మచిలీపట్నం రైస్ మిల్లర్ల సంఘం భవనంలో ధాన్యం సేకరణ విధానంపై మిల్లర్లకు అధికారులు శనివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలో 2026–27 ఖరీఫ్ సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహిస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి'


