హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

ATP: నార్పల మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పాల్గొన్నారు. కూటమి నాయకులకు దిశానిర్దేశం చేశారు. రూ.17.03 కోట్ల అభివృద్ధి పనులే ప్రచార అస్త్రంగా వైసీపీని ఎదుర్కోవాలని, కూటమి విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.