హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారి కృప అందరిపై ఉండాలి: ఆచారి

NGKL: కల్వకుర్తి పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలోని వాసవి మాతను కల్వకుర్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి శనివారం దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి కృప ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.