హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హత గల ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండాలి'

MNCL: SIR ప్రక్రియ వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. అక్టోబర్ 1వ తేదీ ప్రామాణికంగా 18 సంవత్సరాల నిండిన అర్హత గల ప్రతి ఒక్క ఓటరు వివరాలు జాబితాలో తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.