హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాండ్లపెంట మండలంలో వైసీపీకి షాక్

సత్యసాయి: గాండ్లపెంట మండలం సోమయాజులపల్లికి చెందిన వైసీపీ మాజీ సర్పంచ్ శ్రీరాములు, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ కాంతమ్మలతో పాటు పలువురు నాయకులు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రజా సంక్షేమ పాలన చూసే చేరికలు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.