CTR: కాణిపాకం శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారు కాత్యాయనీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక కుంకుమార్చన, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాత్యాయనీదేవి అలంకారంలో దర్శనం


