ATP: అనంతపురం నగరపాలక సంస్థ 2వ సాధారణ ఎన్నికల్లో భాగంగా రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండవ రోజు మేయర్ పదవికి 5, వివిధ డివిజన్లకు 192 నామినేషన్లు వచ్చాయి. ఇప్పటివరకు మేయర్ స్థానానికి మొత్తం 5, 62 డివిజన్లకు 208 నామినేషన్లు స్వీకరించినట్లు కమిషనర్ తరపున ప్రకటన విడుదల చేశారు. టీడీపీ, వైసీపీ, ఇతర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
ఆంధ్రప్రదేశ్
రెండో రోజు ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే?


