ADB: ఈ నెల 23వ తేదీన ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఆదివాసీ పోరాటయోధుడు కొమరం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాగోబా ఆలయ సర్మేడులు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరుకావాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షాను శనివారం ఆయన కార్యాలయంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. కార్యక్రమంలో వెంకట్రావు, దుర్గు, చిన్ను, కోవా తదితరులున్నారు.
తెలంగాణ
ఈ నెల 23న కొమరం భీం విగ్రహావిష్కరణ కార్యక్రమం


