BHNG: రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్న 28వ వార్షిక శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా మహోత్సవాలకు శనివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశంను ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా గత 27 ఏళ్లుగా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు.
తెలంగాణ
దసరా మహోత్సవాలకు ఎమ్మెల్యే ఆహ్వానం


