హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆగిరిపల్లిలో పోలీసుల ఫుట్ పెట్రోలింగ్

ELR: ఆగిరిపల్లి ఎస్సై వీ.సురేష్ పోలీసు సిబ్బందితో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడుపుతున్న ఘటనలపై వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని ఎస్సై సూచించారు.