JGL: పెగడపల్లి పోలీస్ స్టేషన్ను ఇవాళ ఎస్పీ అశోక్కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, 5S విధానం, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, బీట్ వ్యవస్థ, నేరస్తులపై నిఘా, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. ప్రజాఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, రాత్రివేళల్లో పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
పెగడపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ


