SDPT: రేపు సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో సిద్దిపేట పట్టణంలోని పూల మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. తంగేడు, గునుగు తదితర పూలను కొనుగోలు చేసేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పూల అమ్మకాలు జోరందుకోవడంతో మార్కెట్ ప్రాంతాల్లో పండుగ సందడి నెలకొంది.
తెలంగాణ
VIDEO: మార్కెట్లలో బతుకమ్మ పూల సందడి


