SRCL: ఎస్ఐర్ పెండింగ్ దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్షించారు. ఫారం-6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, ఓటర్ల జాబితాలో తప్పులు లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు.
తెలంగాణ
'ఎస్ఐఆర్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి'


