PLD: నకరికల్లు మండలం, రూపెనగుంట్ల గ్రామంలో శంకర కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. 50 మందికి పరీక్షలు చేసి కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు. వైద్య పరీక్షల్లో ఆరుగురికి కంటి శుక్లాలు ఉన్నట్లు గుర్తించి తగిన వైద్యం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియ, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూపెనగుంట్లలో ఉచిత కంటి వైద్య శిబిరం


