హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ పార్శిల్ కౌంటర్ తనిఖీ

VSP: దసరా పండుగ వేళ ప్రయాణికులు, పార్శిల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ద్వారకా బస్ స్టేషన్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. దీనిని APSRTC విశాఖ రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తనిఖీ చేశారు. పండుగ రద్దీ దృష్ట్యా ప్రజలకు వేగంగా, ఇబ్బందులు లేకుండా పార్శిల్ సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.