SRD: BJYM రాష్ట్ర అధ్యక్షుడు కుండె గణేష్ ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షురాలు గోదావరి మార్గదర్శకత్వంలో నూతన జిల్లా BJYM కమిటీని ప్రకటించారు. నూతన బాధ్యతలు చేపట్టిన పదాధికారులు, సెల్ కన్వీనర్లు, కార్యవర్గ సభ్యులకు BJP జిల్లా అధ్యక్షుడు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో BJP అధికారంలోకి వచ్చేలా బీజేవైఎం నాయకులు పనిచేయాలని ప్రవీణ్ యాదవ్ అన్నారు.
తెలంగాణ
నూతన BJYM జిల్లా కమిటీ ప్రకటన


