NZB: కోస్లీ గ్రామానికి చెందిన దుర్గామాత స్వాములు సంప్రదాయ పాదయాత్రలో భాగంగా శనివారం బాసరకు బయలుదేరారు. మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భక్తిశ్రద్ధలతో యాత్రలో పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణలు, భక్తి గీతాలతో గోదావరి తీరంలోని బాసర పుణ్యక్షేత్రానికి పాదయాత్ర కొనసాగింది. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తెలంగాణ
బాసరకు దుర్గామాత స్వాముల పాదయాత్ర


